చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీన సోమవారం సంకటహర గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిశోర్ సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి 6 గంటల వరకు వ్రతం వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వరకు పాత్రలు కావాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa