అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు నగరంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa