ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 12న జాబ్ మేళా జరుగుతుందని ప్రిన్సిపాల్ జేవీ.
సురేశ్ బాబు సోమవారం తెలిపారు. ఐదు కంపెనీల ప్రతినిధులు జాబ్ మెళాలో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి ఆపై చదివిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa