అచ్యుతాపురం ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు సురేశ్ మాట్లాడుతూ. డ్రైవర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. లారీలకు గ్రీన్, టోల్ టాక్స్ రద్దు చేయాలన్నారు. 336 సెక్షన్ పేరుతో పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. వాహన మిత్ర పథకం సొమ్ము చెల్లించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa