గత ప్రభుత్వం జలవనరుల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, వాటిని చెల్లించడంతో పాటు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్‌తో గుండ్రేవుల ప్రాజెక్టు రద్దు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,890 కోట్లు కేటాయించిందన్నారు. కర్నూలులో 11 గ్రామాలు, తెలంగాణలో 5 గ్రామాలు ముంపు బారిన పడతాయన్నారు.
![]() |
![]() |