అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పాల్గుణ పౌర్ణమి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువ జామున.
అమ్మవారి మూలమూర్తికి ఆలయ అర్చకుడు వాసుదేవ దేవ శర్మ ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
![]() |
![]() |