ఆలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రేపటి వారం నుంచి బుధవారాలకు మార్చినట్టు ఆలూరు టీడీపీ ఇన్ చార్జ్ వీరభద్ర గౌడ్ తెలిపారు. ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకు ఆలూరు, దేవనకొండ, చిప్పగిరి, హలహార్వి, హొళగుంద మండలాల ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారని తెలిపారు.
![]() |
![]() |