గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కొమరగుంట గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేశ్ హైదరాబాదులో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని కుటుంబ సభ్యులు మంగళవారం ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనంతరం వెదురుకుప్పం- పచ్చికాపలం రహదారిపై ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని స్థానిక పోలీసులు కలగజేసుకొని ధర్నాను విరమింప చేయాలని కోరారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa