మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. మార్చి 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నవంబర్ 2, 2024న సైబర్ క్రైమ్ పీఎస్‌లో గోరంట్ల మాధవ్‌పై మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల చెప్పారని ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
![]() |
![]() |