టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోనున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తుది తీర్పు రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దంపతులిద్దరూ ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. ఇక సమాచారం అందుకున్న మీడియా కోర్టు వద్దకు చేరుకుని ధనశ్రీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆమె వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఇక చాహల్ ఛాంపియన్స్ ట్రోఫికి అమ్మాయితో రాగా.. ఆ వీడియోలు వైరల్ అయిన విషయం తెసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa