తాడిమర్రి మండల కేంద్రములోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆరవ తరగతికి 40 ఇంటర్ మొదటి సంవత్సరానికి 40 ఇంటర్ రెండవ సంవత్సరానికి 5 సీట్లు ఖాళీగా ఉన్నాయని.
కేజీబీవీ తాడిమర్రి ఎస్.ఓ వాణిశ్రీ గురువారం తెలిపారు.అర్హులైన విద్యార్థులు మార్చి 22 నుండి ఏప్రిల్ 11 లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు సమకాలీన ధృవపత్రాలతో సమీప కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa