ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఇవి తప్పనిసరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 11:11 AM

AP: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యగమనిక. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఈ-కేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోపు ఈ-కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. గతంలో ఈ-కేవైసీ లేకపోయినా సరుకులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com