సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని ఏపీ సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్ అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా క్రైమ్ పై సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. వర్చువల్ గా సిఐడి ఐజి పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతికతతో నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసుల పై పురోగతి సాధించాలని తెలిపారు.
![]() |
![]() |