సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీచౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచు డీసి ఈశ్వరయ్య సోమవారం అర్జీ ఇచ్చారు.
ఈ సందర్బంగా శ్రీచౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల ఉత్సవం మార్చి 31వ తేదీన రాత్రి నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ హెచ్ ఓ సుధాకర్ కి అర్జీ చ్చారు. కార్యక్రమంలో జ్యోతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |