అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు.
జేసీ మాట్లాడుతూ. ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
![]() |
![]() |