తమిళనాడు అసెంబ్లీలో డీలిమిటేషన్‌పై తీర్మాణాన్ని సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టారు. దీంతో డీలిమిటేషన్ అంశంపై దేశంలో తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
ఇందుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీని కలిసి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రోరేటా ప్రకారం చేయాలని దక్షిణాది రాష్ట్రాల జేఏసీ ఎంపీలు డిమాండ్ చేయనున్నారు.
![]() |
![]() |