విశాఖలోని విఎంఆర్‌డిఏ కార్యాలయానికి అభిముఖంగా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ద–డెక్ మల్టి లెవల్ కార్ పార్కింగ్ భవనాన్ని సంస్థ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్, లు పరిశీలించారు. శుక్రవారం వారిద్దరూ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలనీ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేతుల మీదుగా ద-డెక్ భవనం ప్రారంభించనున్నామన్నారు.
![]() |
![]() |