ఉసిరి టీ లోని విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైన పోషకం. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉసిరి టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఉసిరి టీ ని తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి రక్షిస్తుంది.
![]() |
![]() |