పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అన్నారు. ఈ సందర్భంగా కార్వేటినగరం మండలంలో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన సంగతిని గుర్తు చేశారు. ఇకపై తన నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa