క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి మతిమరుపుకు ప్రధాన కారణం. ధ్యానం, యోగా వంటి వాటితో ఒత్తిడిని తగ్గించవచ్చు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడవడం, జాగింగ్ వంటివి చేయాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం వల్ల కూడా మెదడుకు శిక్షణ ఇస్తాయి.
![]() |
![]() |