ఓబులవారిపల్లి మండలం మంగళం పల్లెలో శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ధ్వజ స్థంభం ప్రతిష్ట మహోత్సవంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రైల్వేకోడూరు నియోజకవర్గం ప్రగతిపథంలో సాగిపోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విలసిల్లాలని శుక్రవారం ఎమ్మెల్యే ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. యల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.
![]() |
![]() |