కణేకల్ మండలంలో శుక్రవారం అఖిల భారత రైతుకూలి సంఘం అనంతపురం జిల్లా కమిటీ సభ్యుడు మల్లయ్య ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ కు వినితి పత్రం అందించారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుతో పాటు, హంద్రీనీవా లైనింగ్ పనుల కొరకు విడుదల చేసిన జీవో 404, 405 రద్దు చేయాలన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
![]() |
![]() |