మడకశిర మండలం సి కొడిగేపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వెంకట రంగారెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల.
తిప్పేస్వామి సమక్షంలో వెంకట రంగారెడ్డి టీడీపీ కండువా వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన వివరించారు.
![]() |
![]() |