మడకశిర రూరల్ బీజేపీ అధ్యక్షుడిగా మొలవాయి రామదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మడకశిర పట్టణంలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ఆ పార్టీ మండల నాయకులు.
సమావేశం నిర్వహించి రామదాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవసారి బీజేపీ రూరల్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాందాసు జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ కు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.]
![]() |
![]() |