కొమరోలు మండలంలో అరటి రైతు కన్నీరు పెట్టాడు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షాలు బలమైన ఈదురు గాలులతో అరటిపంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఎకరాకు రూ. 1. 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. కూలిపోయిన అరటి చెట్లను చూసి రైతు చెట్టును పట్టుకొని కన్నీరు పెట్టాడు. భార్య బంగారం తాకట్టు పెట్టి మరి పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపాడు.
![]() |
![]() |