కేంద్రంలో మోడీషా సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కోరుతూ.. ఏలూరులో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ, ఐఎఫ్టియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలో ముడుసమురు ధరలు పెరగకపోయినా అమాంతంగా ధరలు పెంచి ప్రజల ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలయ్యే విధంగా ప్రజలపై పెనుభారం మోపుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అన్యాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa