సీఎం చంద్రబాబు కుటుంబానికి అమరావతి గ్రామస్థులు పట్టువస్త్రాలు సమర్పించారు. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటానని గత ఎన్నికలలో ప్రకటించగా తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి బాటలు వేసిన చంద్రబాబుకు వెలగపూడి గ్రామస్థులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రేమను చాటుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa