రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను నక్కా ఆనంద్ బాబు, పరుచూరి అశోక్ బాబు, బుచ్చి రాంప్రసాద్ కలిసి సాక్షి సంస్థపై ఫిర్యాదు చేశారు.మీడియా రంగంలో సాక్షి ఓ కలుపు మొక్క అని విమర్శించారు.సాక్షి మీడియా రాజకీయ పబ్బం గడుపుకునే తీరుకు ఇదే నిదర్శనమని అన్నారు.పల్నాడు జిల్లాలో జరిగిన ఓ హత్యను తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా ప్రచురించారని ఆనంద్ బాబు ఆరోపించారు.విద్వేషాలు రెచ్చగొడుతున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని వెల్లడించారు.సాక్షి తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa