చైతన్య భారతి డిగ్రీ కళాశాల, చీరాల లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు ఈ సంవత్సరం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలైన టి. సి. యస్, విప్రో, ఇన్ఫోసిస్, యల్&టీ ల నందు ప్రాంగణ ఎంపికలలో కాలేజివిద్యార్థులు 14 మంది ఎంపిక కాబడి కంపెనీల నుండి నియామక పత్రాలు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర రావు తెలిపారు. వారిని గురువారం కళాశాల యాజమాన్యం విద్యార్ధులను సత్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa