మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గురువారం గావ్ ఛలో అభియాన్ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గ్రామస్తుల ఘన స్వాగతం మధ్య, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ సేవాధర్మానికి కట్టుబడి పనిచేసే పార్టీ అని, అన్ని వర్గాల సంక్షేమం బీజేపీ లక్ష్యం అని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వచ్చిన పథకాలు పేదల కోసం అని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa