ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ చదువుతున్న యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఘటన యూపీలో వెలుగుచూసింది. అమరోహ గ్రామానికి చెందిన షబ్నమ్ ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఉండేది. ఈ క్రమంలో ఇంటర్ చదువుతున్న శివను ప్రేమించింది. తర్వాత పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకొని గుడిలో పెళ్లి చేసుకున్నారు. అలాగే తన పేరును శివానిగా మార్చుకుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa