ఇటీవల రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి వైసీపీ కార్యకర్త మజ్జిగ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ నాయకులు పరామర్శించారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల విలువైన చెక్ ను.
శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అందించారు. కార్యక్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తండ్రి తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొని, లింగమయ్య కుటుంబానికి భరోసానిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa