చెన్నై కొత్తపల్లి, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్ ఫలితాల్లో 87. 5% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ తెలిపారు. శనివారం ఇంటర్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.
మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎం. తనుజకు కె. ప్రవళిక, అలాగే ద్వితీయ సంవత్సరంలో సి, పూజిత, ఏ. గణిత ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa