మీ అందరికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నా అంటూ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీ4 కార్యక్రమాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత భావిస్తోందన్నారు. అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, రాజ్యాంగంలో పేదల హక్కులను పొందుపరిచారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa