ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి (తిమ్మంపల్లి సూర్యుడు) 20వ వర్ధంతి వేడుకలలో ఆయన కుమారుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa