మడకశిర నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాడని త్వరలో నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రులు సవిత సత్య కుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్ లు అన్నారు.
శుక్రవారం మడకశిర పట్టణంలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రులు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa