మడకశిర పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్య కుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్ శుక్రవారం మడకశిర వచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంత్రులకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా ముందుకు నడిపిస్తున్నందుకు మంత్రులు కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa