గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గర్భిణీలకు ఎంకే రామకృష్ణ శుక్రవారం ఉచితంగా భోజనం అందించారు. ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే జయరాం తనయుడు గుత్తి ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు.
ప్రతి శుక్రవారం ఆసుపత్రిలో గర్భిణీలకు ఉచిత భోజనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి టీడీపీ టౌన్ కన్వీనర్ ఎంకే చౌదరి రామంజి బోయ రమేష్ ఈశ్వరయ్య అరవిందు భరత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa