శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు. మస్కట్లో NASEEM AL SALAM కంపెనీలో జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో ఆయన వీడియో కాల్ మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. భారత్ రప్పేంచేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లానని వారికి ధైర్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa