చాలా మంది ఇళ్లలో అందం కోసం పెయింటింగ్స్ పెట్టుకుంటుంటారు. అయితే కొన్ని రకాల పెయింటింగ్స్‌తో దరిద్రం, ప్రతికూలతలు ఏర్పడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ప్రవహించే నీరు, అడవి జంతువులు, విచారంగా ఉన్న వ్యక్తులు, తాజ్ మహల్, బ్లాక్ మ్యాజిక్/దెయ్యంకు సంబంధించిన పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి మనసుపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. సంపద, శ్రేయస్సు మీ జీవితంలో త్వరగా దాటిపోతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa