మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం యూజర్లు తమ లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందులో హిందీ, అరబిక్, రష్యన్, స్పానిష్ వంటి విదేశీ భాషలు కూడా ఉంటాయి. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa