ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని యువత గుర్తించాలని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా చిలకలూరిపేటలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. "మున్సిపల్ కమిషనర్, అధికారులు ముందుచూపుతో పనిచేయాలి. వెంటనే ఈ-వ్యర్థాల సమస్య పరిష్కరించకపోతే బాధ్యులపై తీవ్రచర్యలు తీసుకుంటాం." అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa