పెదకూరపాడు నియోజకవర్గ అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పాల్గొని స్వామి వారికి అభిషేకం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa