తాడిపత్రి పట్టణంలో అర్ధరాత్రి వేళ పోలీసులు లాడ్జింగ్ లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జగదీష్ తాడిపత్రి ఏ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు తాడిపత్రి సిఐ.
సాయి ప్రసాద్ తన సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు లాడ్జిలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా తమకు సమాచారం అందించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa