ఏపీలో వరుసగా అరెస్టులు జరుగుతుండడంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. జెత్వానీ కేసులో IPS ఆంజనేయులు అరెస్ట్ సీఎం చంద్రబాబు పరాకాష్టకు నిదర్శనమని, సీఎం దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపుతున్నారని జగన్ మండిపడ్డారు. పెద్దిరెడ్డి కుటుంబంపై సీఎం కక్ష పెంచుకున్నాడని.. ఈ కక్షతోనే ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ స్కాం కేసులో ఇరికించి జైలుకు పంపాలని చూస్తున్నాడని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa