BSNLవినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్లకు రిఛార్జ్ భారాన్ని తగ్గించడానికి మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో కుటుంబంలోని ముగ్గురికి అద్భుతమైన బెనిఫిట్స్‌ను అందించనుంది. రూ.798తో పోస్ట్ పెయిడ్ రీఛార్జ్‌తో అదనంగా రెండు సిమ్‌లు కనెక్ట్ చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. ఈ ఆఫర్‌తో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్, 50MB డేటాను పొందవచ్చు. అలాగే రోజు ఉచితంగా 100 మెసేజ్‌లు కూడా పంపవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa