ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 02:41 PM

రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు నాగేంద్ర ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయ పడి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం మామిళ్ళపల్లి గ్రామానికి వెళ్లి బాధితుడు నాగేంద్ర ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం టిడిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa