చిట్వేలు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 264 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 173 మంది పాసయ్యారు.
స్కూల్ టాపర్‌గా 600కు 579 మార్కులతో లక్ష్మీ త్రివేణి నిలిచారు. రెడ్డి నిత్య 572 మార్కులతో రెండవ స్థానంలో విలువగా, మూడవ స్థానంలో దీక్షిత 571 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
![]() |
![]() |