యూపీలో ఓ మహిళ మరో బాలుడితో జరిగిన గొడవలో దారుణంగా ప్రవర్తించింది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కడి మహారాజ్గంజ్లో ఓ బాలుడి(14)కి స్థానిక మహిళకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ ఆ బాలుడి అంగాన్ని తన నోటితో కొరికింది. అయితే, బాలుడు జీన్స్ ప్యాంట్తో ఉన్నందువల్ల ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa