ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ: ఏఐసీసీ

national |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 03:09 PM

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీని ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. అయితే ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. అఖిల పక్ష సమావేశానికి రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa